Off The Record: డీకే శివకుమార్ టైమ్ ఇంకా స్టార్ట్ కాలేదా!

Off The Record: గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చినా, ముఖ్యమంత్రికి మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం నుంచి ఆశించిన స్పందన రావట్లేదు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 July 2026 7:14 AM IST
Off The Record
X

Off The Record: డీకే శివకుమార్ టైమ్ ఇంకా స్టార్ట్ కాలేదా!

Off The Record: తానొకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలచినట్టు ఉందట ఆ ముఖ్యమంత్రి పరిస్థితి. గత ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి పార్టీని అధికారంలోకి తెచ్చినప్పటికీ సీఎం పదవి దక్కడానికి మూడేళ్లు నిరీక్షించాల్సి వచ్చిందట. ఎట్టకేలకు సీఎం పదవి చేపట్టినా మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడానికి ముహూర్తం కుదరడం లేదట.

పలుమార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా అనుకోని సంఘటనలు, అధినాయత్వం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కాలం కలిసి రావడం లేదట. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు అసలు ఆటంకాలేంటి..? ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది..? ఇంతకీ ఆ ట్రబుల్ షూటర్ ముఖ్యమంత్రి ఎవరు..?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story