Burning Topic: ట్రంప్‌కు ఊహించని షాక్.. క్లోజ్ ఫ్రెండ్ సడన్ డెత్

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆకస్మికంగా కన్నుమూశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 July 2026 10:31 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్‌కు ఊహించని షాక్.. క్లోజ్ ఫ్రెండ్ సడన్ డెత్

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు లిండ్సే గ్రాహం ఆకస్మికంగా కన్నుమూశారు. ఉక్రెయిన్‌ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన చనిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. లిండ్సే అనారోగ్యానికి సంబంధించి పూర్తి కారణాలు తెలియలేదు.

కాగా ఆయన ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌‌లకు బలమైన మద్దతుదారు కావడంతో రష్యా, ఇరాన్‌ల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు పోస్టులు పెట్టారు. లిండ్సే గ్రాహం గతంలో రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మృతిపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story