Burning Topic: నాటోపై మండిపడ్డ ట్రంప్
Burning Topic: నాటో కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి. ఇరాన్ సంక్షోభంలో సభ్య దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించలేదని విమర్శ.
Burning Topic: నాటోపై మండిపడ్డ ట్రంప్
Burning Topic: మీకోసం మేం ఎంతో చేస్తున్నాం.. మాకు అవసరం వచ్చినప్పుడు మీరు రాకపోతే ఎలా? నాటో కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి ఇది. ఇరాన్ సంక్షోభాన్ని నాటోలోని భాగస్వామ్య దేశాల ఐక్యతను పరీక్షించే అవకాశంగా భావించానని చెప్పారు.
అయితే వారి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని తెలిపారు. యూరప్ దేశాల భద్రత కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోందని, అయినప్పటికీ కొన్ని దేశాలు తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడం లేదని ట్రంప్ విమర్శించారు. తమకు ఇక ఎవరి సహాయం అవసరం లేదని వ్యాఖ్యానించారు.
Next Story




