Burning Topic: భారత్‌లో విచిత్రమైన వాతావరణం
Burning Topic: దేశంలో ఎల్‌నినో ప్రభావం అంచనా వేసినా భారీ వర్షాలు, వరదలు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో అస్తవ్యస్తమైన జనజీవనం. వాతావరణ నిపుణుల విశ్లేషణ.
Burning Topic: భారత్‌లో విచిత్రమైన వాతావరణం
Burning Topic: భారత్ మీద ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అంచనా వేసినా, ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దేశంలోని దాదాపు 95 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అల్లాడుతున్నాయి.
జమ్మూ కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 30 మందికి పైగా చనిపోయారు. ఎల్‌నినో ఉన్నా భారీ వర్షాలు ఎందుకు వస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదంటున్నారు నిపుణులు.
Next Story




