Off The Record: కడప రెడ్డమ్మ మౌనం వెనుక అసలు కారణం ఇదేనా?

Off The Record: వైఎస్సార్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 July 2026 7:15 AM IST
Off The Record
X

Off The Record: కడప రెడ్డమ్మ మౌనం వెనుక అసలు కారణం ఇదేనా?

Off The Record: ఆమె మొదటిసారి ఎమ్మెల్యే, కానీ డేర్‌ అండ్ డాషింగ్ ఫైర్ బ్రాండ్ లీడర్. ఆమె ఏం మాట్లాడినా ఏం చేసినా సంచలనమే. ప్రత్యర్థులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా హై పిచ్‌లో చెడా మడా కడిగేసేవారు. కానీ కొద్దిరోజులుగా ఆమె ఒంటరి అయిపోయారట. భర్తకు అనుకున్న పదవి రాకపోవడంతో మనస్తాపం చెందారట.

నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా గతంలోని సీరియస్‌నెస్ ఇప్పుడు కనిపించడం లేదట. ఇంతకు ఎవరా లేడీ లీడర్? ఆమె మౌనానికి కారణం ఏంటి..? ఫైర్‌ బ్రాండ్‌ను యాక్టివ్ చేసేందుకు.. అధిష్టానం ఏమైన చర్యలు చేపడుతుందా..? వాచ్ దిస్ స్టోరీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story