Off The Record: ఎమ్మెల్యే రేగా కాంతారావు మెడకు రేప్ కేసు!
Off The Record: పెళ్లి పేరుతో మోసం, లైంగిక దాడి చేశాడంటూ మాజీ ఎమ్మెల్యేపై యువతి కేసు.
Off The Record: ఎమ్మెల్యే రేగా కాంతారావు మెడకు రేప్ కేసు!
Off The Record: ఓ మాజీ ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక దాడి కేసు ఆ జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. పెళ్లి పేరుతో నాలుగేళ్లుగా తనను లైంగికంగా వాడుకుని, ఆర్థికంగానూ మోసం చేశాడని ఓ యువతి పోలీస్ కేసు పెట్టింది.
ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆ మాజీ ఎమ్మెల్యే. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగింది..? ఈ కేసు కేవలం చట్టపరమైన అంశమేనా.. లేక రాజకీయం గానూ ప్రభావం చూపుతుందా..?
Next Story




