Off The Record: జేన్-జీ యువతపై కన్నేసిన రేవంత్!

Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణ వేళ బీజేపీ విసిరిన 'జెన్‌జీ' యువతకు మంత్రివర్గంలో చోటు అనే పొలిటికల్ గూగ్లీ కాంగ్రెస్‌లో హీట్ పెంచింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Aug 2026 7:31 AM IST
Off The Record
X

Off The Record: జేన్-జీ యువతపై కన్నేసిన రేవంత్!

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రగడకు తెరతీసిందా..? ! కేబినెట్‌లో ‘జెన్‌జీ’ యువతకు చోటు దక్కనుందా..? మరి బీజేపీ విసిరిన ఈ పొలిటికల్ గూగ్లీకి కాంగ్రెస్ సమాధానం ఏంటి..? ఇప్పటికే సీనియర్ల అసంతృప్తితో అల్లాడుతున్న హస్తం పార్టీ.. జెన్‌జీ డిమాండ్‌ను అంగీకరిస్తుందా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కోబోతున్నారు..? రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ సరికొత్త పల్లవి అందుకుందా..? ఇంతకీ కాంగ్రెస్‌లో జెనజీ బ్యాచ్ ఎమ్మెల్యేలు ఎవరెవరు..? తెలంగాణ కేబినెట్ విస్తరణ వేళ.. హీటెక్కిస్తున్న ‘జెన్‌జీ’ పాలిటిక్స్‌పై HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్...



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story