Off The Record: రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్!

Off The Record: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పోరులో బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్. ట్రబుల్ షూటర్ హరీష్‌రావు రంగంలోకి దిగి మేయర్ అభ్యర్థి ఎంపిక, టీమ్-డి లాంచింగ్‌పై సీక్రెట్ స్కెచ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Aug 2026 11:14 AM IST
Off The Record
X

Off The Record: రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్!

Off The Record: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికపై.. అప్పుడే పార్టీల గ్రౌండ్‌ వర్క్ స్టార్టైంది. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కచ్చితంగా మేయర్ సీటును కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ప్రధాన పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. బీఆర్ఎస్‌ నుంచి ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారట.

మాస్టర్‌ ప్లాన్‌తో పావులు కదుపుతున్నారట. మరి మేయర్ అభ్యర్థి కోసం గులాబీల వేట కొనసాగుతోందా? బలమైన రెడ్డి కేండిడేట్ కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా..? టీమ్-D లాంచింగ్ వెనుక వ్యూహమేంటి..? సమయం, సందర్భం చిక్కితే హరీష్‌‌రావు ఓరుగల్లులో వాలుతున్నారెందుకు..? పింక్ పార్టీ సీక్రెట్ సిట్టింగ్ ల వెనుక ఏం జరుగుతోంది..? వాచ్ దిస్.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story