Off The Record: ఒంగోలు వైసీపీలో అసంతృప్తి

Off The Record: ఓ కీలక నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 July 2026 7:05 AM IST
Off The Record
X

Off The Record: ఒంగోలు వైసీపీలో అసంతృప్తి

Off The Record: చుక్కాని లేని పడవ ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలసిందే. ఆ నియోజకవర్గంలో ఫ్యాన్‌ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందట. కాకపోతే ఇక్కడ నాయకుడు ఉన్నా.. ఆయన మాట వినే పరిస్తితుల్లో కార్యకర్తలు, లీడర్లు లేరట.

దీనికి ఆ నాయకుడి ప్రవర్తనే కారణమట. ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచే గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోయడంతో పార్టీలో గందరగోళం నెలకొందట. కెఫ్టెన్‌ తీరు వల్ల పార్టీకి ఉన్న ఆ కాస్త పట్టు కూడా సడలిపోతుందట.

ఇంతకీ ఏంటా నియోజకవర్గం..? గ్రూప్‌ రాజకీయాలతో పార్టీని బలహీనపడుతున్న ఆ ఇంచార్జీ ఎవరు..? ఇప్పడు చూద్దాం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story