Off The Record: పాలమూరు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు
Off The Record: అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ మేయర్ పీఠం నుంచి మొదలైన వివాదం.
Off The Record: పాలమూరు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు
Off The Record: ఆ జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వార్ తారా స్థాయికి చేరిందట. మున్సిపల్ మేయర్ పదవితో మొదలైన వార్. పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకునే విషయంలో ఇంకాస్త ముదిరిందట. పట్టణ అధ్యక్ష పదవి తమ వర్గానికే దక్కాలని అటు ఎమ్మెల్యే వర్గం ఇటు డిసిసి అధ్యక్షుడి వర్గం పోటీ పడుతుందటంతో అధికార కాంగ్రెస్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయట. ఈ రెండు గ్రూపుల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న గ్యాప్. అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇంతకు పదవుల కోసం పార్టీ రెండుగా చీలిన ఆ జిల్లా ఏది.. ఇంతకీ అక్కడి అధికార పార్టీలో ఏం జరుగుతుంది..? వాచ్ దిస్ స్టోరీ.
Next Story




