Off The Record: గుంటూరు మిర్చి యార్డ్ లో కోల్డ్ వార్

Off The Record: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్‌లో కొత్త పాలకవర్గం, ఒక కీలక అధికారి మధ్య 'కోల్డ్ వార్' తారాస్థాయికి చేరింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 May 2026 7:28 AM IST
Off The Record
X

Off The Record: గుంటూరు మిర్చి యార్డ్ లో కోల్డ్ వార్

Off The Record: ఆ పోస్ట్ చాలా హాట్ గురూ..! అవును రాష్ట్ర మంత్రి పదవి కంటే చాలా పవర్ ఫుల్. రాష్ట్ర స్థాయి పదవి కావటంతో సహజంగానే పోటీ కూడా ఎక్కువే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీఎం స్థాయిలోనే ఆ కుర్చీలో ఎవర్ని కూర్చోబెట్టాలోనన్న నిర్ణయం జరిగిపోతుంది. రాజకీయంగానూ ఎంతో పరపతి ఉన్న పదవి. పాలనాపరంగానూ ఎంతో సున్నితమైన వ్యవహారం. ఆ పదవిని.. ఏరికోరి, వెంటపడి దక్కించుకున్నారు.

ఆ పదవిలో ఉన్న వారికి అండగా నిర్ణయాలు తీసుకొనేందుకు డైరెక్టర్లను కూడా నియమించారు. ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే ఏది జరగకూడదో అదే జరిగింది. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీంతో అటు ప్రభుత్వంలోని ముఖ్యులు తలలు పట్టుకుంటున్నారట. ఇంతలా సమస్యగా మారిన ఆ వ్యవహారం ఏంటి..? ఇంతకీ ఏంటా పదవి..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story