Off The Record: ఒకప్పుడు వైసీపీ అడ్డా.. ఇప్పుడు ఖాళీ

Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 July 2026 6:53 AM IST
Off The Record
X

Off The Record: ఒకప్పుడు వైసీపీ అడ్డా.. ఇప్పుడు ఖాళీ

Off The Record: ఒకప్పుడు వేవ్ క్రియేట్ చేసింది. ఆ సునామీతో రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. దశాబ్దాల చరిత్ర గల పార్టీల కంచుకోటలను సైతం మింగేసింది. అయితే అయిదేళ్ల కాలంలో సీన్ రివర్స్ అయింది. అవును.. నిన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం నడిపిన చోట.. కూటమి స్పీడ్‌కు కునారిల్లిపోయింది.

ఉమ్మడి జిల్లాలోనే కాదూ.. ఒక పార్లమెంట్ పరిధి మొత్తం ఆ పార్టీకి దిక్సూచీ లేని నావగా మారిపోయింది. నామ్ కే వాస్తే అన్నట్లుగా నేతలు ఉన్నారు. కేడర్ ఉన్నా పట్టించుకునే వారు లేరు. ఈ పరిస్థితి ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ఇంతకీ ఏదా పార్టీ..? ఏ జిల్లాలో ఆ దుస్థితి..? లెట్స్ వాచ్ దిస్ hmtv ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story