Off The Record: మీడియాను భయపెడుతున్న పరువు నష్టం చట్టాలు
Off The Record: రాజకీయ కక్షసాధింపులు, సోషల్ మీడియా దూషణల నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు దుర్వినియోగం అవుతోంది?
Off The Record: మీడియాను భయపెడుతున్న పరువు నష్టం చట్టాలు
Off The Record: భావ ప్రకటన స్వేచ్ఛ మాటున ఇతరుల వ్యక్తిత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారా..? రాజకీయ కక్షసాధింపుల కోసం ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు డిఫమేషన్ కేసులను వాడుకుంటున్నారా..? ఇటీవల దేశంలో పరువు నష్టం కేసులు పెరగడానికి కారణాలేంటి? సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, తప్పుడు ఆరోపణలు పెచ్చుమీరడమే రీజనా.?
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, విమర్శలు స్వాగతించదగినవే అయినా డిఫమేషన్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? ఆ కేసులు విచారించేంత టైమ్ కోర్టులకు ఉంటోందా..? ఇంతకీ పరువు నష్టం కేసుల వెనుక మతలబేంటి..? కోర్టులేమంటున్నాయి.. వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.
Next Story




