LIVE: సనాతనానికి సవాల్..సనాతన ధర్మంపై మారథాన్ డిబేట్

hmtv Marathon Debate: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సనాతన ధర్మం (హిందూ మతం)పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 3:43 PM IST
LIVE: సనాతనానికి సవాల్..సనాతన ధర్మంపై మారథాన్ డిబేట్
X

hmtv Marathon Debate: ప్రపంచంలోనే అత్యంత పురాతన మతాల్లో ఒకటైన సనాతన ధర్మంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. భారతీయ జీవన విధానానికి పునాది అయిన హిందూ ధర్మంపై అనేక మంది మిడిమిడి జ్ఞానంతో కొందరు విమర్శలు చేస్తున్నారు. సనాతన ధర్మం ఇప్పుడు ఇంటా, బయట శత్రువుల దాడులు పెరుగుతున్నాయి.. ప్రముఖ ఆలయాల్లో సైతం దేవుడి సొమ్ము చోరీకి గురవుతోంది.

సనాతన ధర్మంపై పెరుగుతున్న దాడులు ఓ వైపు.. మరోవైపు ఆలయాల సొమ్ము చోరీలు ఒకవైపు చూసి భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్లపై హెచ్ఎంటీవి ప్రత్యేక మారథాన్ డిబేట్ ని చుడండి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story