News Analysis: ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ జెండాలు మడతేయాల్సిందే: బీజేపీ నేత
News Analysis: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల జెండాలు మడతపెట్టాల్సి వస్తుందని బీజేపీ నేత మహేష్ పేర్కొన్నారు.
News Analysis: ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ జెండాలు మడతేయాల్సిందే: బీజేపీ నేత
News Analysis: దానం నాగేందర్ అనర్హత వేటు మరియు పార్టీ ఫిరాయింపుల అంశంపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత మహేష్ పాల్గొని మాట్లాడారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని మహేష్ అభివర్ణించారు. గతంలో బీఆర్ఎస్ ఏవిధంగా ఫిరాయింపులను ప్రోత్సహించిందో, కాంగ్రెస్ కూడా అదే బాటలో నడిచిందని విమర్శించారు.
స్పీకర్ నిర్ణయం పక్షపాత ధోరణిలో సాగిందని, ఫిర్యాదులను పట్టించుకోకుండా తొక్కిపెట్టడం చట్టాన్ని అగౌరవపరచడమేనని ఆరోపించారు.




