Off The Record: విజయనగరంలో ఎమ్మెల్యేలు అధికారుల మధ్య సమన్వయ లోపం

Off The Record: ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లేదని ఇన్‌ఛార్జ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 July 2026 11:52 AM IST
Off The Record
X

Off The Record: విజయనగరంలో ఎమ్మెల్యేలు అధికారుల మధ్య సమన్వయ లోపం

Off The Record: ఆ జిల్లా రాజకీయాలు మరోసారి ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం సరిగా లేదని స్వయంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నిజంగానే సమన్వయ లోపమా.. లేక అధికారులపై మరింత పట్టు సాధించేందుకు జరుగుతున్న వ్యూహమా..‌ జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్న గుసగుసలేంటి..? ఎక్కడ ఈ పరిస్థితి.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story