Burning Topic: అరుణాచల్ ప్రదేశ్‌పై మోదీ సర్కార్ ట్విస్ట్!
Burning Topic: అరుణాచల్ ప్రదేశ్‌లో పేర్లు మారుస్తున్న చైనాకు భారత్ గట్టి కౌంటర్. 'సర్వే ఆఫ్ ఇండియా' మ్యాప్‌లో 27 ప్రాంతాల అసలైన పేర్లతో అధికారిక ప్రకటన.
Burning Topic: అరుణాచల్ ప్రదేశ్‌పై మోదీ సర్కార్ ట్విస్ట్!
Burning Topic: డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ మైండ్ బ్లోయింగ్ రిప్లయ్ ఇచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పదేపదే కృత్రిమ పేర్లు పెడుతోంది. దీనికి భారత ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇస్తూ.. అధికారిక మ్యాప్‌లో 27 కీలక ప్రాంతాలను అసలైన పేర్లతో అధికారికంగా పొందుపరిచింది.
సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో ఈ మార్పులు చేసింది. అంతేకాదూ.. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, చైనా ఏకపక్షంగా పేర్లు మార్చినంత మాత్రాన క్షేత్రస్థాయి వాస్తవాలు మారిపోవని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Next Story




