Burning Topic: అణు విద్యుత్ రంగంలో భారత్ ఆస్ట్రేలియా భారీ ఒప్పందం
Burning Topic: భారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.
Burning Topic: అణు విద్యుత్ రంగంలో భారత్ ఆస్ట్రేలియా భారీ ఒప్పందం
Burning Topic: అణుశక్తి వినాశనానికే కాదు, నిర్మాణానికి కూడా అవసరం. ఇప్పటికే కొన్ని దేశాలు భారీగా అణు విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కోసం నదీ జలాలు అధికంగా వృధా అవుతున్నాయి. బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లతో పర్యావరణం కలుషితం అవుతోంది.
అయితే అణు విద్యుత్ ఉత్పత్తితో ఎలాంటి పర్యావరణ కాలుష్యం లేద. ఇది పూర్తి స్వచ్ఛమైన ఇంధనం. ఈ కారణంగానే భారత్ అణు విద్యుత్ మీద ప్రధానంగా దృష్టి సారించింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో చేసుకున్న ఓ ఒప్పందం అత్యంత కీలకంగా మారింది.
Next Story




