Off The Record: ఆదిలాబాద్ నేతల మధ్య కారిడార్ వార్

Off The Record: వెనుకబడిన జిల్లాలో పారిశ్రామిక కారిడార్ చిచ్చు రేపింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 July 2026 6:44 AM IST
Off The Record
X

Off The Record: ఆదిలాబాద్ నేతల మధ్య కారిడార్ వార్

Off The Record: పారిశ్రమిక కారిడార్ ఇష్యూ.. ఆ జిల్లాలో మూడు పార్టీల మధ్య రాజకీయ రగడకు దారి తీస్తోంది. వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరుపై ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. కానీ ప్రధాన పార్టీల నాయకులు మాత్రం సవాళ్లు, ప్రతి సవాళ్లతో పారిశ్రామిక అగ్గి రాజేస్తున్నాయి.

అక్రమ భూ దందా, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే విపక్ష నాయకుల ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పీక్స్‌కు చేరగా.. అధికార కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులో వేస్తాందట. ఇంతకీ ఈ పారిశ్రామిక కారిడార్ కయ్యం ఏ జిల్లాలో..? వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story