Off The Record: ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు ?

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా కింద భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలపై టీడీపీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 July 2026 7:06 AM IST
Off The Record
X

Off The Record: ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు ? 

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ నియామకాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న రెండు స్థానాలపై అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర కసరత్తు కొనసాగుతోంది.

రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత.. ఇలా పలు అంశాలను బేరీజు వేసి అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరి ఈ రేసులో పైచేయి ఎవరిది..? MLC అవకాశం ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story