Off The Record: రేపల్లెలో టీడీపీ నేతల తలోదారి..

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీకి కంచుకోటగా ఉన్న ఒక నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు కలకలం రేపుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 July 2026 7:02 AM IST
Off The Record
X

Off The Record: రేపల్లెలో టీడీపీ నేతల తలోదారి..

Off The Record: APలో అధికార టీడీపీకి ఆ నియోజకవర్గం కంచుకోట. రాజకీయ సునామీలను సైతం తట్టుకొని ఆ పార్టీ జెండా ఎగిరింది. సామాజిక సమీకరణాలు, కేడరే అక్కడ సైకిల్ పార్టీకి బలం, బలగం. అలాంటి నియోజకవర్గంలో లెక్కలు మారుతున్నాయట.

నేతల్లో లోపాలు పార్టీకి శాపాలుగా మారుతున్నాయట. ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు తలోదారి చూసుకుంటున్నారట. సమన్వయం సాధించాల్సిన వారు మౌనంగా ఉండిపోతున్నారట. దీంతో.. కంచుకోటకు బీటలు ఖాయమనే చర్చ మొదలైంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది...?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story