Off The Record: పార్వతీపురం రాజకీయాల్లో ఒంటరిగా మారిన జిల్లా అధ్యక్షురాలు తేజోవతి

Off The Record: పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తోజోవతి వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే తిరుగుబాటు. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమన్వయ లోపం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Jun 2026 7:52 AM IST
Off The Record
X

Off The Record: పార్వతీపురం రాజకీయాల్లో ఒంటరిగా మారిన జిల్లా అధ్యక్షురాలు తేజోవతి

Off The Record: ఆమె ఆ పార్లమెంటరీ స్థానానికి పార్టీ అధ్యక్షురాలు. లోక్‌సభ పరిధి వరకు పార్టీలో ఆమె చెప్పిందే వేదం. కానీ అక్కడి పరిస్థితి వేరు. జిల్లాలో ఆ అధ్యక్షురాలికి ఘోరం అవమానం జరుగుతోంట. ఆమె మాట అక్కడ చెల్లుబాటు కావడంలేదట.

ఆమె ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలే డుమ్మా కొడుతున్నారట..? ప్రతి దానిలో ఆమెకు అడ్డంకులే ఎదురవుతున్నాయట..? ఇంతకు ఎందుకు ఆమెకు ఈ పరిస్థితులు. ఏదా జిల్లా ఎవ్వరా అధ్యక్షులు..! వాచ్ దిస్ స్టోరీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story