Burning Topic: యుద్ధంపై మాట మార్చిన ట్రంప్.. ఇప్పుడు శాంతి కావాలట!

Burning Topic: ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూ టర్న్. అమెరికాలో ఆయుధాల కొరతే కారణమా? రక్షణ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Aug 2026 10:43 AM IST
Burning Topic
X

Burning Topic: యుద్ధంపై మాట మార్చిన ట్రంప్.. ఇప్పుడు శాంతి కావాలట!

Burning Topic: ఇరాన్ విషయంలో అమెరికా భంగపాటుకు గురైంది. ఇరాన్ అంతు తేలుస్తామని భీకరంగా గర్జించిన డొనాల్డ్ ట్రంప్.. 24 గంటలు గడవకముందే యూ టర్న్ తీసుకున్నారు. సైనిక దాడుల విషయంలో అమెరికా తొందరపడదలచుకోలేదన్నారు.

అయితే అమెరికా దగ్గర ఆయుధాలు తగ్గిపోవడమే ట్రంప్ వెనుకడుగు వేయడానికి కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆయుధాలు లేని విషయాన్ని తనకు చెప్పకపోవడంపై ర‌క్షణ మంత్రి పీటర్ పెగ్సెత్ పై ట్రంప్ నిప్పులు కురిపించారు. మొత్తంమీద ఇరాన్ విషయంలో అమెరికా అభాసుపాలైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story