Off The Record: తమిళ రాజకీయాల్లోకి ధనుష్!

Off The Record: తమిళ రాజకీయాల్లోకి హీరో ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Aug 2026 6:53 AM IST
Off The Record
X

Off The Record: తమిళ రాజకీయాల్లోకి ధనుష్!

Off The Record: తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ స్టార్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా..? హీరో ధనుష్ కూడా సీఎం విజయ్ బాటలోనే అడుగులు వేయబోతున్నారా..? అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తూ రాజకీయాలకు పునాది వేస్తున్నారా..? లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా..? ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story