Off The Record: తెలంగాణ కోసం టాప్ గేరులో పవన్ కళ్యాణ్
Off The Record: జనసేన పార్టీని శాశ్వత రాజకీయ శక్తిగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు.
Off The Record: తెలంగాణ కోసం టాప్ గేరులో పవన్ కళ్యాణ్
Off The Record: రాజకీయాల్లో గెలిచిన తర్వాతే అసలు పరీక్ష మొదలవుతుందంటారు. ఇప్పుడు అదే పరీక్షను ఎదుర్కొంటోంది జనసేన. అధికారంలో భాగస్వామి అయిన తర్వాత పార్టీని ఎలా విస్తరించాలి? క్యాడర్‌ను ఎలా నిలబెట్టాలి? రేపటి నాయకత్వాన్ని ఎలా తయారు చేయాలి? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే జనసేనాని చేస్తున్నారా..? మంగళగిరి మీటింగ్‌ను చూస్తే.
జనసేన భవిష్యత్తుకు బ్లూప్రింట్‌లా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు వైసీపీపై విమర్శలు, కుల రాజకీయాలపై వ్యాఖ్యలు, యువతకు ఇచ్చిన సందేశం... ఇవన్నీ కలిపి చూస్తే రాబోయే రాజకీయాలపై పవన్ తన లైన్‌ను చాలా స్పష్టంగా గీసి ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుందంటున్నారు.
Next Story




