Off The Record: తెలంగాణలో జనసేనాని ఎవరు ?
Off The Record: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.
Off The Record: తెలంగాణలో జనసేనాని ఎవరు ?
Off The Record: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చాలా ఆవేశపూరితంగా ప్రకటన చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్. దీంతో గాజు గ్లాస్ పార్టీ రూట్‌మ్యాప్ ఏంటి..? ఏ ఎన్నికతో ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతారు..?
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే తొలి టార్గెట్ అన్న ఆసక్తికర చర్చతో పాటు.. తెలంగాణలో సేనకు నాయకత్వం వహించేది ఎవరన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఏపీ పాలనలో బిజీగా ఉంటున్నారు పవన్.
మరి తెలంగాణలో పార్టీని నడిపించే డ్రైవర్ ఎవరు..? ఇక్కడ ఎవరికి నాయకత్వ పగ్గాలు అప్పగించబోతున్నారు..? ప్రచారంలో ఉన్న ఆ లీడర్ ఎవరు..? వాచ్ దిస్.
Next Story




