Burning Topic: జపాన్‌ను వణికించిన భూకంపం!
Burning Topic: జపాన్‌లోని క్యుషు ద్వీపంలో 7.1 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
Burning Topic: జపాన్‌ను వణికించిన భూకంపం!
Burning Topic: భూకంపాల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది జపానే.. తాజాగా క్యుషు ద్వీపంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం భయపెట్టేసింది. ఈ ఘటనలో దాదాపు 13 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు కూలడంతో పాటు భారీ ప్రమాదాలు ఆందోళనకు గురి చేశాయి.
దాదాపు 9,800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని గుర్తించారు రాబోయే వారం రోజుల్లో మరికొన్ని బలమైన ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు ప్రధాని సనయీ తకాయిచి.
Next Story




