Off The Record: జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి.. బీఆర్ఎస్ కి కలిసొచ్చేనా?

Off The Record: సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు కేసీఆర్ ఇచ్చిన ఆఫర్లు మరియు జగిత్యాల రాజకీయ సమీకరణాలపై ప్రత్యేక విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 April 2026 7:28 AM IST
Off The Record
X

Off The Record: జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి.. బీఆర్ఎస్ కి కలిసొచ్చేనా?

Off The Record: జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ లీడర్ చేరికతో.. బీఆర్ఎస్‌లో కొత్త జోష్‌ నెలకొందా..? అసలు గులాబీ దళానికి జీవన్‌రెడ్డి బలమా లేక కారు పార్టీనే ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిందా..? హస్తంలో అవమానాలంటూ చేతిని వీడిన.. జీవన్‌రెడ్డికి పింక్ పార్టీలో సరైన గుర్తింపు దక్కిందా..? చేరిక రోజే ప్రధాన కార్యదర్శి పదవి వరించడాన్ని ఎలా చూడాలి.

కాంగ్రెస్‌లో అసంతృప్తితో కారెక్కిన లీడర్లకు.. బీఆర్ఎస్‌ ఏం చేసిందన్న అపవాదుకు కేసీఆర్ దీంతో బదులు ఇచ్చారా..? ఇంతకు సీనియర్‌ లీడర్లకు.. కాంగ్రెస్‌లో న్యాయం జరిగిందా.. లేక బీఆర్‌ఎస్‌లో తగిన గౌరవం దక్కిందా..? జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నేతల విమర్శలేంటి..? ఆయన రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండనుంది. వాచ్ దిస్ స్టోరీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story