Jordar Varthalu: ఉగాది నాడు తాగిన రాములు.. భార్యతో పెట్టిన లొల్లి మామూలుగా లేదుగా!

Jordar Varthalu: ఉగాది పండుగ వేళ రైతన్నల కష్టాలు, పల్లెటూరి ముచ్చట్లు మరియు 'జోర్దార్ రాములు' తనదైన శైలిలో చేసిన హంగామా ఈ వీడియోలో చూడవచ్చు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 March 2026 12:08 PM IST
Jordar Varthalu: ఉగాది నాడు తాగిన రాములు.. భార్యతో పెట్టిన లొల్లి మామూలుగా లేదుగా!
X

Jordar Varthalu: ఉగాది నాడు తాగిన రాములు.. భార్యతో పెట్టిన లొల్లి మామూలుగా లేదుగా!

Jordar Varthalu: ఉగాది పండుగ వేళ రైతన్నల కష్టాలు, పల్లెటూరి ముచ్చట్లు మరియు 'జోర్దార్ రాములు' తనదైన శైలిలో చేసిన హంగామా ఈ వీడియోలో చూడవచ్చు. కొత్త ఏడాదిలో పంటలు బాగా పండాలని కోరుకుంటూనే, మరోవైపు మద్యం మత్తులో రాములు చేసిన అల్లరి, గ్యాస్ ధరల పెరుగుదలపై సామాన్యుల గోసను హాస్యస్ఫోరకంగా ఈ కథనంలో వివరించారు. పండుగ పూట పాత పద్ధతుల్లో వంటలు, రాములు భార్యతో పడ్డ గొడవలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. 'జోర్దార్ వార్తలు' స్పెషల్ ఉగాది ఎపిసోడ్ పై ఒక లుక్కేయండి!

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story