Off The Record: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నిజం ఎంత?

Off The Record: తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 July 2026 6:29 AM IST
Off The Record
X

Off The Record: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నిజం ఎంత?

Off The Record: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా..? కొత్త పార్టీ పెడతారా..? అనే చర్చ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత అదే తరహాలో ఏపీలోనూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

అయితే ఈ ప్రచారానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. అయినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం జూనియర్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ ప్రచారాల వెనుక అసలు వ్యూహం ఏంటి..? ఒకవేళ జూనియర్ రాజకీయాల్లోకి వస్తే రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి..?

తాత ఎన్టీఆర్ వారసత్వం ఎంతవరకు కలిసి వస్తుంది..? టీడీపీపై ప్రభావం ఉంటుందా..? లేక ఇవన్నీ ఎన్నికల ముందు జరిగే రాజకీయ మైండ్ గేమ్‌లో భాగమేనా..? అనే అంశాలపై ప్రత్యేక కథనం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story