Off The Record: అసలు ఈ కంపెనీ వెనుక ఎవరున్నారు?
Off The Record: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏపీ కంపెనీ 'జనేశ్వర్ ఇంజినీరింగ్' కాంట్రాక్టు వ్యవహారం సంచలనంగా మారింది.
Off The Record: అసలు ఈ కంపెనీ వెనుక ఎవరున్నారు?
Off The Record: ఓవైపు సొంత రాష్ట్రం కాంట్రాక్టర్లు ఆత్మహాత్యలు చేసుకుంటుంటే.. పక్కరాష్ట్రం కాంట్రాక్టర్లకు రెడ్ కార్పేట్ పరుస్తోందట అక్కడి మున్సిపల్ కార్పోరేషన్. ఇక్కడివారు దొరకనట్టూ ఏరికోరి తెచ్చుకున్న ఆ కాంట్రాక్టర్‌కు పనులు ఏమాత్రం పూర్తికాకపోయినా డబ్బులు ఠంచనుగా ఇచ్చేస్తున్నారట. ఇంతకీ ఆ కాంట్రాక్టర్ కహానీ ఏంటి..? ఆ కాంట్రాక్టర్‌కు అప్పగించిన పనేంటి..? మున్సిపల్ అధికారులతోపాటు పాలకవర్గానికి, విపక్షానికీ ఆ కాంట్రాక్టర్‌పై ఎందుకంత మమకారం, ప్రేమ..? కొత్తల్లుడిలా ఎందుకు చూస్తున్నారు..? లెట్స్ వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.
Next Story




