Off The Record: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో ఏం జరుగుతోంది..?

Off The Record: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌ను ముసురుతున్న వివాదాలు. సంచలన దోపిడీలు, పోలీసుల జీతాల ఫ్రాడ్ కేసు, పొలిటికల్ సెగలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Aug 2026 7:07 AM IST
Off The Record
X

Off The Record: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో ఏం జరుగుతోంది..?

Off The Record: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్.. గత కొద్దిరోజులుగా వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో వార్తల్లో నిలుస్తోంది. రాజకీయ ఆరోపణలతో మొదలైన చర్చ.. సంచలన దోపిడీ కేసులు, సొంత శాఖ సిబ్బందిపై నమోదైన ఆరోపణలు, చర్యలు.. ఇలా ఒకదాని వెంట ఒకటి జరిగిన ఘటనలు కమిషనరేట్‌ను పరీక్షిస్తున్నాయి.

నిందితుల అరెస్టులు జరిగినప్పటికీ.. కొన్ని కేసుల్లో రికవరీ పూర్తికాలేదన్న విమర్శలు వినిపిస్తుండగా.. సొంత సిబ్బంది వ్యవహారం పోలీసు శాఖ ప్రతిష్టపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు.. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో ఏం జరుగుతోంది..? లెట్స్ వాచ్ దిస్ HMTV స్పెషల్ స్టోరీ.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story