Off The Record: డీకే సిద్దు ఢిల్లీ నుంచి రాగానే కొత్త కేబినెట్

Off The Record: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ దిల్లీ పర్యటనల వెనుక అసలు వ్యూహం ఏంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 July 2026 6:35 AM IST
Off The Record
X

Off The Record: డీకే సిద్దు ఢిల్లీ నుంచి రాగానే కొత్త కేబినెట్

Off The Record: కర్నాటకలో పూర్తిస్థాయి కేబినెట్‌ కొలువుదీరేందుకు సమయం ఆసన్నమైందా..? నెల రోజుల ఎదురుచూపులకు అధిష్టానం తెర దించాలని చూస్తోందా..? డీకే, సిద్ధూల హస్తిన పర్యటనలతో నయా టీమ్‌లో ఎవరెవరికి చోటు దక్కనుందో క్లారిటీ రానుందా..? కేబినెట్‌ ఎంపికలో డీకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా లేక

సిద్ధూ పంతం నెగ్గించుకుంటారా..? ఇందులో ప్రాంతీయ, కుల సమీకరణాలకు పెద్దపీట వేస్తారా..? ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. అధిష్టానం ఎలాంటి లెక్కల్ని పరిగణలోకి తీసుకోనుంది..? వాచ్ దిస్ స్టోరీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story