Off The Record: ముఖ్యమంత్రుల మధ్య కావేరీ నీటి యుద్ధం!
Off The Record: కావేరి నీటి పంపకాలపై కర్ణాటక-తమిళనాడు మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. సీడబ్ల్యూసీ ఆదేశాలతో ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలు భగ్గుమన్నాయి.
Off The Record: ముఖ్యమంత్రుల మధ్య కావేరీ నీటి యుద్ధం!
Off The Record: కావేరి నీటి మంటలు మళ్లీ భగ్గుమన్నాయి. వాటా మా హక్కు అంటోంది తమిళనాడు. మరి మా పరివాహక రైతుల సంగతేంటి..? మా పంట భూములు ఎండాల్సిందేనా అని కర్నాటక కన్నెర్ర చేస్తోంది. ఇలా 2 రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వాటా పంచాయతీ.. తాజాగా సీడబ్ల్యూసీ ఆదేశాలతో మళ్లీ అగ్నిరాజుకుంది.
చైన్నై- బెంగళూరు మధ్య మళ్లీ దూరం పెంచేసింది. ప్రజాగ్రహం మేరకు సీఎంల భేటీలు సైతం వాయిదా పడ్డాయి. ఇంతకు ఏమిటీ కావేరి వాటర్ వార్..? ఎందుకు ఏండ్లకు ఏండ్లుగా జల జగడాలు తేలడం లేదు. రాజకీయ లబ్ధికోసమే చిచ్చుపెడుతున్నారా..? కొత్తగా పగ్గాలు చేపట్టిన విజయ్, డీకే ముందున్న పరిష్కార మార్గాలు ఏంటి..?
Next Story




