Burning Topic: బెంగాల్ ట్రామ్లకు పూర్వ వైభవం
Burning Topic: కోల్‌కతా ఐకాన్ 150 ఏళ్ల చరిత్ర కలిగిన ట్రామ్ సర్వీసుల పునరుద్ధరణ, ఆధునీకరణపై నిర్ణయం. హర్షం వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, నగర ప్రజలు.
Burning Topic: బెంగాల్ ట్రామ్లకు పూర్వ వైభవం
Burning Topic: కోల్‌కతా అనగా గుర్తుకు వచ్చేది హౌరా వారధి. ఆ తర్వాత రోడ్ల మీద సుకుమారంగా సాగిపోయే ట్రామ్ సర్వీసులు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రజారవాణాకు కొన్నేళ్లుగా గ్రహణం పట్టింది. ఫ్లైఓవర్లు, మెట్రోలకు తోడు ట్రాఫిక్ పెరగడంతో ట్రామ్‌ల అవసర తీరిందని గత పాలకులు భావించారు..
మమతా బెనర్జీ సర్కారు ఈ ట్రామ్లకు మరణ శాసనం రాసింది.. దీన్ని ట్రామ్ ప్రేమికులు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి ప్రభుత్వం చారిత్రక ప్రాధాన్యత ఉన్న ట్రామ్లకు పునరుద్దరించడమే కాదు, వీటిని ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కోల్‌కతా ప్రజలకు ఎంతో ఆనందాన్నిస్తోంది.
Next Story




