Off The Record: మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డి బెట్టు!

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణ సెగలు. మంత్రి పదవిపై బెట్టు వీడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Jun 2026 6:59 AM IST
Off The Record
X

Off The Record: మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డి బెట్టు!

Off The Record: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నల్గొండ జిల్లా. గత ఎన్నికలో మరోసారి ఇదే విషయం ప్రూవ్‌ అయ్యింది. పార్టీ అధికారంలోకి రావడంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించినా.. పదవుల విషయంలో మాత్రం అక్కడి నేతలు సంతృప్తిగా లేరట. మంత్రి పదవుల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని నేతలు

అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. పక్క జిల్లా మాదిరిగానే..మాకు పదవులు కావాలంటున్నారట. ఇంతకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చిన పదవులు ఎన్ని..? ఎవరెవరు ఏం ఏం ఆశిస్తున్నారు..? పూర్తి స్టోరీలో చూద్దాం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story