Off The Record: మల్లారెడ్డి కు బిగ్ షాక్?
Off The Record: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
Off The Record: మల్లారెడ్డి కు బిగ్ షాక్?
Off The Record: కారు గేర్ మార్చారా? గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారా? బీఆర్ఎస్‌ను మళ్లీ గాడిలో పెడ్తున్నారా? అందులో భాగంగానే కేటీ రామారావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? అవును నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తల సమావేశాలతో బిజీ అయ్యారు.
అయితే ఈ జెట్ స్పీడ్ టూర్‌లో రెండు నియోజకవర్గాలు మాత్రం మిస్సవుతున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించకపోవడం వెనుక రాజకీయ లెక్కలున్నాయా? లేక స్థానిక నేతల వ్యవహారాలే కేటీఆర్ అడుగులకు బ్రేకులు వేస్తున్నాయా? స్థానిక నేతల తీరుపై బీఆర్‌ఎస్ అధిష్టానం కార్యాచరణ ఎలా ఉండనుంది?
Next Story




