Off The Record: డీలిమిటేషన్ తో ఏమవుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తుంది?

Off The Record: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చిచ్చు రేపుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 April 2026 6:53 AM IST
Off The Record
X

Off The Record: డీలిమిటేషన్ తో ఏమవుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తుంది?

Off The Record: డీలిమిటేషన్. మళ్లీ దక్షిణాది రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. సౌత్‌ ఇండియా స్టేట్స్‌కు రాజకీయ ప్రాధాన్యత తగ్గించే కుట్ర అని ఇక్కడి లీడర్లు గగ్గోలు పెడుతున్నారు. జనాభా నియంత్రణ పాటించి.. దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల పీకనొక్కే ప్రయత్నం అంటూ మండిపడుతున్నారు. 50శాతం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని సీఎం రేవంత్ కరాఖండిగా చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతల ఆరోపణలను తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్‌ నేతలకు అసలు అవగాహన లేదని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని బీజేపీ లీడర్స్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఇంతకు ఏంటీ డీలిమిటేషన్?


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story