Big Debate: మరాఠీ రాకపోతే లైసెన్స్ సస్పెండా?.. ఆటో డ్రైవర్లపై నిబంధనలపై సీపీఎం నేత బాబురావు తీవ్ర ఆగ్రహం!

Big Debate: మహారాష్ట్రలో మరాఠీ రాకపోతే క్యాబ్, ఆటో డ్రైవర్ల లైసెన్సులు సస్పెండ్ చేస్తామన్న నిబంధనపై సీపీఎం సీనియర్ నాయకుడు బాబురావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 10:38 AM IST
Big Debate
X

Big Debate: మరాఠీ రాకపోతే లైసెన్స్ సస్పెండా?.. ఆటో డ్రైవర్లపై నిబంధనలపై సీపీఎం నేత బాబురావు తీవ్ర ఆగ్రహం!

Big Debate: మహారాష్ట్రలో నివసిస్తూ ఉపాధి పొందుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి అని, నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు సస్పెండ్ చేస్తామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ అంశంపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సీనియర్ సీపీఎం నాయకుడు బాబురావు పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

భాషను ప్రోత్సహించడం మంచిదే అయినా, బలవంతంగా రుద్దడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అర్థరహితమైన నిబంధనలను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story