Big Debate: మహారాష్ట్రలో మరాఠీ రూల్ రాజ్యాంగ విరుద్ధం.. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్!
Big Debate: మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాష నిర్బంధం చేయడంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Big Debate: మహారాష్ట్రలో మరాఠీ రూల్ రాజ్యాంగ విరుద్ధం.. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్!
Big Debate: మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాష మాట్లాడటం తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించడంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. ఈ నిబంధనలు పాటించని వారికి నోటీసులు ఇస్తూ, లైసెన్సులు రద్దు చేసేలా మోటార్ వెహికల్ రూల్స్‌లో సవరణలు తీసుకురావడంపై hmtv నిర్వహించిన ప్రత్యేక డిబేట్‌లో హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చట్టపరమైన, రాజ్యాంగపరమైన విశ్లేషణ చేశారు.
ఈ నిబంధన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 19 (స్వేచ్ఛగా సంచరించే, వర్తకం చేసుకునే హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లకు పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
Next Story




