Off The Record: టీ కాంగ్రెస్‌లో మరో తుఫాన్
Off The Record: మంత్రి కొండా సురేఖ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మధ్య వరంగల్ రాజకీయం మరోసారి భగ్గుమంది.
Off The Record: టీ కాంగ్రెస్‌లో మరో తుఫాన్
Off The Record: మంత్రి కొండా సురేఖ.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మధ్య మరోసారి పంచాయతీ మొదలైంది. విబేధాలు సమసిపోయి సయోధ్య కుదిరిందనే ప్రచారం జరుగుతున్న సమయంలో.. తాజాగా మరోసారి ఇద్దరి మధ్య రాజకీయ వేడి రాజుకుంది.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షే ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
Next Story




