Big Issue: ఫోన్ ఇవ్వలేదని సూసైడ్! పిల్లల మనస్తత్వంలో ఏం జరుగుతోంది?
Big Issue: ఫోన్లు, టీవీ రిమోట్లు ఇవ్వలేదని పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదకర వైఖరిపై ప్రముఖ మానసిక వైద్యులు ఏమంటున్నారో తెలిపే ప్రత్యేక వార్తా కథనం.
Big Issue: ఫోన్ ఇవ్వలేదని సూసైడ్! పిల్లల మనస్తత్వంలో ఏం జరుగుతోంది?
Big Issue: ఇటీవల కాలంలో పిల్లలు, చిన్నపిల్లలు అతి చిన్న కారణాలకే దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీవీ రిమోట్ ఇవ్వలేదని, మొబైల్ ఫోన్ దాచిపెట్టారని లేదా చదువుకోమని కోప్పడ్డారని ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సమాజాన్ని, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిపై hmtv 'బిగ్ ఇష్యూ' ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య, సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ పలు కీలక అంశాలను, విశ్లేషణలను పంచుకున్నారు.
Next Story




