Off The Record: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 3 పార్టీల వ్యూహాలు!

Off The Record: తెలంగాణలో ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2026 7:08 AM IST
Off The Record
X

Off The Record: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 3 పార్టీల వ్యూహాలు!

Off The Record: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. 2027 ఫిబ్రవరిలో జరగనున్న ఈ మహా సంగ్రామంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటి నుంచే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.​

నాలుగు లక్షలకుపైగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ భవిష్యత్తును శాసించే ఈ ఎన్నికలో గెలుపు ఎవరిది..? ఈ త్రిముఖ పోరులో పట్టభద్రుల నాడి ఎవరికి అనుకూలం..? లెట్స్ వాచ్ దిస్ HMTV ప్రత్యేక కథనం..



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story