Off The Record: లావు శ్రీకృష్ణ దేవరాయలు టార్గెట్ అయ్యారా

Off The Record: నర్సరావుపేట రాజకీయం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చుట్టూనే తిరుగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 July 2026 10:47 AM IST
Off The Record
X

Off The Record: లావు శ్రీకృష్ణ దేవరాయలు టార్గెట్ అయ్యారా

Off The Record: ఆ ఎంపీని రాజకీయ ప్రత్యర్థులు చుట్టుముడుతున్నారు. అందరూ కలిసి టార్గెట్ చేసారు. గతంలో మిత్రులే ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారారు. నాటి ఆక్రోశం నేడు వెల్లగక్కుతున్నారు. పొలిటికల్ రివేంజ్ కు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారట. దీంతో సొంత పార్టీ నేతల నుంచి సపోర్ట్ రాక.

వీరి బారిన పడలేక ఆ ఎంపీ లబోదిబో అంటున్నారట. చివరికి ఈ వ్యవహారం పార్టీ అధినాయకత్వం వరకు వెళ్లింది. సౌమ్యుడిగా పేరున్న ఆ ఎంపీ.. ఇప్పుడు రాటు దేలుతున్నారట, రాజకీయ లెక్కలను మారుస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ..అక్కడ ఏం జరుగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story