Burning Topic: నీరవ్ మోడీ తరలింపులో ఆలస్యం ఎందుకు ?

Burning Topic: బ్యాంకులను మోసగించి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీ భారత్ అప్పగింత ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 July 2026 6:52 AM IST
Burning Topic
X

Burning Topic: నీరవ్ మోడీ తరలింపులో ఆలస్యం ఎందుకు ?

Burning Topic: ఏ క్షణమైనా నీరవ్ మోదీ భారత్‌కు అప్పగింత తుది దశకు చేరింది.. గత నెల వినిపించిన వార్త ఇది. కానీ ఇప్పటి వరకూ అ పనే జరగలేదు. బ్యాంకులను నిలువునా ముంచి బ్రిటన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు దాదాపు ఫలించినా, ఇప్పటి వరకూ ఆ తతంగమే పూర్తికాలేదు.

ఈ వ్యవహారం భారత్‌–బ్రిటన్‌ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. బ్రిటన్‌లో చట్టపరమైన లొసుగులతో ఆయన ఇప్పటికీ లండన్ జైలులోనే ఉన్నారు. తమ దేశ న్యాయ వ్యవస్థను నీరవ్ మోదీ దుర్వినియోగం చేస్తున్నారని స్వయాన బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story