Off The Record: నిజామాబాద్‌లో ప్రశాంత్ రెడ్డిని ఆపేదెవరు
Off The Record: నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద సవాల్‌గా మారారు.
Off The Record: నిజామాబాద్‌లో ప్రశాంత్ రెడ్డిని ఆపేదెవరు
Off The Record: అక్కడ గెలిచింది ఒకే ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే. కానీ ఆ ఒక్కడే అధికార పార్టీకి పంటి కింద రాయిలా మారాడు. పార్టీ అధిష్టానం ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూడకుండా ప్రజా, రైతు సమస్యలనే అస్త్రాలుగా ఎంచుకుని పోరాటాలతో ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు.
ఇద్దరు ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా కనిపించని పార్టీ యాక్టివిస్‌ను కేడర్ అండతో ఒక్కడే చేపడతూ అక్కడ పార్టీకి పెద్ద దిక్కులా నిలుస్తున్నాడట. ఐతే ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే దూకుడుకు కళ్లెం వేసేందుకు ఆ మాజీ మంత్రిని టార్గెట్ చేసిందట ప్రభుత్వం.
సర్కార్‌ను ఇరుకున పెట్టేలా.. అతనికి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తోందట. ఇంతకి ఎవరా ఎమ్మెల్యే..? సర్కార్‌కు ఎందుకు ఇంతలా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు..? వాచ్ దిస్.




