News Analysis: రాసిపెట్టుకోండి.. తెలంగాణలో బై ఎలక్షన్స్ అస్సలు రావు!: కాంగ్రెస్ నేత నుమాన్ సంచలన వ్యాఖ్యలు!
News Analysis: తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నుమాన్ స్పష్టం చేశారు.
News Analysis: రాసిపెట్టుకోండి.. తెలంగాణలో బై ఎలక్షన్స్ అస్సలు రావు!: కాంగ్రెస్ నేత నుమాన్ సంచలన వ్యాఖ్యలు!
News Analysis: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు, పార్టీ ఫిరాయింపులు మరియు రాబోయే ఎన్నికలపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నుమాన్ పాల్గొని మాట్లాడారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, పార్టీ ఫిరాయింపుల చట్టం పకడ్బందీగా అమలు కావాల్సిన అవసరం ఉందని నుమాన్ పేర్కొన్నారు. ఒక పార్టీ బీఫామ్‌పై గెలిచిన తర్వాత మరో పార్టీ టికెట్‌పై పోటీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఎక్కడ కూడా బై ఎలక్షన్లు రాబోవని ఆయన స్పష్టం చేశారు.




