News Analysis: రైతుల సంక్షేమం ముఖ్యం.. రాజకీయ విమర్శలు పక్కన పెట్టాలి: బీజేపీ నాగార్జున!

News Analysis: రైతుల సమస్యలపై రాజకీయ విమర్శలు మానుకుని శాశ్వత పరిష్కారాలు చూపాలని బీజేపీ నేత నాగార్జున డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 21 Sept 2026 11:38 AM IST
News Analysis
X

News Analysis: రైతుల సంక్షేమం ముఖ్యం.. రాజకీయ విమర్శలు పక్కన పెట్టాలి: బీజేపీ నాగార్జున!

News Analysis: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, పంటల సాగు మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో బీజేపీ నేత నాగార్జున పాల్గొని మాట్లాడారు.

వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.

కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, రైతుల సమస్యలు మరియు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సార్థకమైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.