News Analysis: రైతులను ఇబ్బందు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎల్ నినో అంశంపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు!
News Analysis: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల కరువు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నేత నిఖిల్ రావు ఆరోపించారు.
News Analysis: రైతులను ఇబ్బందు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎల్ నినో అంశంపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు!
News Analysis: రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు పంటల సాగుపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత నిఖిల్ రావు పాల్గొని మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం పేరుతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు.
గోదావరి మరియు కృష్ణానదుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితోనే రిజర్వాయర్లను నింపడం లేదని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం వల్ల వచ్చిన కరువని మండిపడ్డారు.




