Burning Topic: లాడెన్ కుట్రలు.. సీఐఏ నివేదికలో కళ్లుచెదిరిపోయే నిజాలు!

Burning Topic: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ భారత్‌పై దాడులకు ప్రణాళికలు రంచినట్లు సీఐఏ రహస్య పత్రాల్లో వెల్లడి. అల్ ఖైదా టార్గెట్ లిస్టులో భారత్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Sept 2026 11:12 AM IST
Burning Topic
X

Burning Topic: లాడెన్ కుట్రలు.. సీఐఏ నివేదికలో కళ్లుచెదిరిపోయే నిజాలు!

Burning Topic: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ భారత్ మీద కూడా దాడులు చేసేందుకు ప్రణాళికలను తయారు చేసుకున్నారా? అల్ ఖైదా టార్గెట్ లిస్టులో మన దేశం కూడా ఉందని సీఐఏ పత్రాల్లో వెలుగు చూసింది. 'బిన్‌ లాడెన్‌ టెర్రరిస్ట్‌ నెట్‌వర్క్‌ స్టిల్‌ ఏ థ్రెట్‌'పేరుతో ఉన్న ఈ పత్రాల్లో ఈ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.

సుమారు 60 దేశాల్లో ఉన్న తమ అనుచరుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయించాలని లాడెన్ ఈ కుట్రలు పన్నాడని చెబుతున్నారు. కందహార్ విమాన హైజాక్ ఘటన సమయంలో లాడెన్ ప్రమేయం కనిపించింది. భారత్ నిఘా సంస్థల అప్రమత్తం కారణం లాడెన్ కుట్రలు పెద్దగా పారలేదు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్